Studying the Bible in its context from cover to cover is a lifetime spiritual investment. On every Second and Fourth Saturdays at 7.30 in the morning will have a Bible study starting from Genesis and God willing will continue till the last chapter of book of Revelation. Be part of this study. బైబిలును మొదటి ను౦డి చివరి వరకు సందర్భానుసారంగా అధ్యయన౦ చేయడ౦ ఆత్మీయతకు జీవితకాల పెట్టుబడి. ఆదికా౦డము ను౦డి ప్రకటన గ్ర౦థ౦ వరకు దేవుని చితమైతే బైబిలు అధ్యయన౦ ప్రతి రె౦డవ, నాలుగవ శనివారాల్లో ఉదయ౦ 7.30 కి చేయబడుతుంది, . ఈ అధ్యయనంలో భాగం కాండి. Subscribe and click to get the notifications.

source

39 COMMENTS

  1. The first bible study would be on June 11th Friday at 7.00 PM PST for the people in the USA and for those in India it would be on June 12th Saturday at 7.30 morning. Pray for me as I would be taking this Bible study.
    మొదటి బైబిలు అధ్యయన౦ భారతదేశంలో జూన్ 12 వ తేదీ శనివారం ఉదయం 7.30 గంటలకు జరుగుతుంది. నేను ఈ బైబిలు అధ్యయన౦ మీతో కలసి చేస్తాను నా కోస౦ ప్రార్థి౦చ౦డి

  2. Praise the lord pastor garu please respond to SHIVASHAKTI KARUNAKAR he blaming So many people that Bible was not true…. It's time for Responding….for all Pastor's should be respond as early as possible 🙏🙏🙏🙏🙏🙏

  3. Praise the lord pastor garu please respond to SHIVASHAKTI KARUNAKAR he blaming So many people that Bible was not true…. It's time for Responding….for all Pastor's should be respond as early as possible 🙏🙏🙏🙏🙏🙏

  4. సర్ మీరు ఒక్కసారి శివ శక్తి కరుణాకర్ తో డిబేట్ చెయండి సర్ దయచేసి పాస్టర్ ఒక దొంగ అంటున్నాడు సర్ మీరు కరెక్ట్ గా మాట్లాడుతారు సర్ ప్లీస్ పోస్టర్స్ ని కాకుండా యేసు ని కూడా వేరేగా మాట్లాడుతున్నాడు సర్ మనం ఏసుక్రీస్తును అంటే మనం మౌంనంగా వుండొద్దు సర్ ప్లీస్ దయచేసి మీరు దేబాట్ లో గెలుస్తారని విశ్వాసం తో మిమ్ములను అఫుగుతున్నాను సర్ ప్రైసె ద లార్డ్ సర్ 😊

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here