Available to download from all digital stores
iTunes: http://itunes.apple.com/album/id1635947234?ls=1&app=itunes
Spotify: https://open.spotify.com/album/1L6HMBxRNOrAmeW6Vr5b6z

Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA
Music Arranged & Produced by ISAAC.D @ Room 19 Studios
Flute – JOTHAM
Sarangi – MANONMANI
Flute & Sarangi Recorded by PRABHU @ Oasis Studios
Vocals Recorded & Processed by PRABHU @ Oasis Studios
Music Tracks Mixed & Mastered by DAVID SELVAM @ Berachah Studios
Vocals Mixed & Mastered by JOSHUA DANIEL @ Audio Huddle Studios
Designs by CHANDILYAN EZRA @ Reel Cutters
DOP – ROVIENA & JOHN JONATHAN @ Coloured Castle

Produced by
Eagle7 Media ©

Sincere Thanks to
SAMUEL JOSEPH
(Chennai Music Store, Chennai.)

Thankful to
STANLEY STEPHEN
REV.PREM JOSEPH (UK)
JOHN SUNDARARAJ (UK)

Telugu Translation Support
FINNY DAVID
(GFC Church, Hyderabad)

Additional shots filmed in England by
ALAN IMMANUEL BENJAMIN
PRITHVI SHAN MALUGURI

Grateful to – REV & MRS.TIMOTHY KIRUBAKARAN | ELDERS, ECI VALASARAWAKKAM |MR & MRS. STEPHEN JEYARAJ | SAMUEL THEODORE | WESLEY EBENEZER | JANET WESLEY | AMOS JOSHUA |DAVID WILSON | SOLOMON EDWIN | SONU FRANCIS | NAVEEN TITUS |DINESH | JOEL SANGEETHARAJ| GRACIA SWEETLYN BENNY

* The content of this video is Copyrighted. Using or reusing is strictly prohibited.

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCCqWQsAZFE7aN5YIERzhHaQ/join

source

31 COMMENTS

  1. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను…నాకై నీవు తెరచినవు అనేకములు that line😭😭…goosebumps🥺🥺🥺😭🙇🙇👌👌👌

  2. నీ పిలుపు వలన నేను నశించి పోలేదు 

    నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు 

    నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను – 

    నీ ప్రేమకు సాటి లేదు (2)

    1.నశించుటకు ఎందరో వేచియున్నను 

    నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను 

    ద్రోహము నిందల మధ్యలో నే నడచినను 

    నీ నిర్మల హస్తము నన్ను భరియించెను 

    యజమానుడా నా యజమానుడా … 

    నన్ను పిలచిన యజమానుడా 

    యజమానుడా నా యజమానుడా … 

    నన్ను నడిపించే యజమానుడా

    2.మనుషులు మూసిన తలుపులు కొన్నైనను 

    నాకై నీవు తెరచినవి అనేకములు 

    మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను 

    నన్ను వెంటాడి నీ సేవను చేసితివి 

    నా ఆధారమా నా దైవమా – 

    పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2)

    3.పిలిచిన నీవు నిజమైన వాడవు 

    నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు 

    ఏదేమైనను కొనసాగించితివి 

    నీపై ఆధారపడుటకు అర్హుడవు 

    నిన్ను నమ్మెదను వెంబడింతును – 

    చిరకాలము నిన్నే సేవింతును (2) 

    నీ పిలుపు వలన నేను నశించి పోలేదు 

    నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు 

    నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను – 

    నీ ప్రేమకు సాటి లేదు (2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here